Category Archives: Uncategorized

2016 AUG 20 Latest News in Telugu from Hyderabad by Ponangi Bala Bhaskar

ఈ రోజు (20-08-2016) శనివారం … నేను సేకరించి, మీ కోసం కూర్చిన వార్తా విశేషాలు …..

….. రియో ఒలింపిక్స్‌లో అద్భుత పోరాట పటిమను కనబరిచి – దేశానికి రజత పతకాన్ని తీసుకొచ్చిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి – P.V. సింధుకు – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మూడు కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని అందించాలని నిర్ణయించినట్లు – ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దీంతో పాటు అమరావతిలో – వెయ్యి గజాల ఇంటిస్థలం – ఆమె విజయం వెనక – కీలకపాత్ర పోషించిన – కోచ్‌ గోపీచంద్‌కు – 50 లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు – ఆయన – తెలిపారు.

….. రియో డీ జెనీరో – ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ పోటీలో – రజిత పతాకం సాధించి – చరిత్ర సృష్టించిన – షట్లర్ P.V. సింధు కి – తెలంగాణా ప్రభుత్వం – కోటి రూపాయల నగదు పురస్కారాన్ని – ప్రకటించింది. కాగా – భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ – సింధు కి – పదోన్నతి కల్పించి – 75 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించింది.

….. అంతర్జాతీయ స్థాయిలో – క్రీడల్లో – భారత్ రాణించాలంటే – క్రీడలకు – విద్యతో సమాన ప్రాధాన్యత కల్పించాలని – కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు – అన్నారు.

….. బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటు సభ్యుల – రెండు రోజుల సదస్సు ను – లోక్ సభ స్పీకర్ – సుమిత్రా మహాజన్ – ఈ రోజు – జైపూర్ లో – ప్రారంభించారు.

….. 1974 ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల చట్టం ప్రకారం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేస్తామని – తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ – కొత్త జిల్లాల ఏర్పాటుపై 30 రోజులపాటు – ప్రజల అభిప్రాయం సేకరిస్తామనీ – నెల లోపు మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామనీ – ప్రకటించారు.

….. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి – కేంద్రం అందించిన నిధులపై సమగ్ర నివేదిక రూపొందించాలని – ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల D.A. బకాయిలను P.F. ఖాతాలలో జమ చేయాలనీ – పెరిగిన D.A. ను ఈ నెల నుండి అమలు చేయాలనీ కూడా – మంత్రివర్గం – నిర్ణయించింది.

….. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను – ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే నిర్వహించాలని – ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం నిర్ణయించింది. ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలననీ – జీఎస్‌టీ బిల్లుపై – సెప్టెంబర్‌ 8వతేదీ లోగా – అసెంబ్లీ తీర్మానం చేయాలని – మంత్రి వర్గం నిర్ణయించింది.

….. మైనార్టీ వర్గాల విద్యార్థులు 2016-17 సంవత్సరానికి – ప్రీ మెట్రిక్ – పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ల కోసం – ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకునే తుది గడువును – వచ్చే నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు – కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ – తెలిపారు.

….. తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ – రవాణేతర ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా – హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ కు – 30 సంవత్సరాల కాలానికి 52 రిటైల్ ఇంధన అవుట్ లెట్ లు – ఏర్పాటు చేసుకునేందుకు – అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.

….. ఆంధ్రప్రదేశ్ లో – ఎండిపోతున్న పంటలను రక్షించేందుకు – రెయిన్ గన్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలని – ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు – అధికారులను కోరారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలులో – ఆంధ్రప్రదేశ్ – అన్ని రాష్ట్రాల కంటే – ముందుందని – తెలిపారు.

….. భారత దేశాన్ని – సృజనాత్మక దేశంగా తీర్చిదిద్దేందుకు – ప్రభుత్వం – త్వరలో
ఓ బృందాన్ని ఏర్పాటు చేయనుందని – కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ ఇండెక్స్‌ నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో – ఆమె ప్రసంగిస్తూ – గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ ఇండెక్స్‌లో – ఈ ఏడాది భారత్‌ – 15 స్థానాలు మెరుగుపడి – 66వ స్థానంలో నిలిచిందని – తెలిపారు.

….. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న – కొత్త విద్యా విధానంలో – రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి మార్పు ఉండబోదని – కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. కొత్త విద్యా విధానం ముసాయదాను – త్వరలో నిపుణుల ముందు వుంచి – వారి సలహాలను తీసుకోనున్నట్లు – జవదేకర్ తెలిపారు. Kindergarden నుండి IIT వరకు – దేశ వ్యాప్తంగా – 20 లక్షల అధ్యాపకుల పోస్టులు – ఖాళీగా వున్నట్లు – కేంద్ర మంత్రి ముంబయిలో – విలేకర్లకు తెలియ చేశారు.

….. కరీంనగర్ జిల్లా లోని సిరిసిల్లను – ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండు చేస్తూ – జిల్లా సాధన సమితి కార్యకర్తలు – ఈ ఉదయం కరీంనగర్ లో – మంత్రి తారక రామా రావు నివాసాన్ని – చుట్టుముట్టారు.

….. నేర పరిశోధనకు దేశం లోనే తొలి సారిగా – DNA ఇండెక్స్ ను – ఆంద్ర ప్రదేశ్ పోలీస్ శాఖ – ప్రతిపాదించింది.

….. మధ్యప్రదేశ్‌లోని – అటల్‌ బిహారీ వాజపేయీ హిందీ విశ్వ విద్యాలయం – ఇకనుంచి – ఇంజినీరింగు తరగతులను – హిందీలోనూ – బోధించనుంది. విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ డా. మోహన్‌లాల్‌ – ఈ సందర్భంగా మాట్లాడుతూ – మాతృభాషలో విద్యను అభ్యసిస్తే – విషయ అవగాహన – మరింత మెరుగ్గా ఉంటుందని – ఆశాభావం వ్యక్తం చేశారు.

….. రాజీవ్ గాంధి జయంతి సందర్భంగా – డిల్లీ లోని ఆయన సమాధి – వీర్ భూమి వద్ద – రాజీవ్ గాంధి కుటుంబ సభ్యులు – పలువురు కాంగ్రెస్ నాయకులు – ఆయనకు నివాళి అర్పించారు. రాజీవ్ గాంధీ జయంతిలో భాగంగా – దేశ వ్యాప్తంగా – పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

….. హైదరాబాదులో – ఈ ఉదయం – LB స్టేడియం నుండి – NTR గార్డెన్స్ వరకు – తిరంగారన్ నిర్వహించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించిన ఈ పరుగు లో – పలువురు జవాన్లు కూడా – పాల్గొన్నారు.

….. ఈరోజు – బులియన్‌ మార్కెట్లో – పది గ్రాముల బంగారం ధర – వంద రూపాయలు పెరిగి – 31వేలా 250 రూపాయలకు చేరింది. కాగా – కిలోగ్రాము వెండి ధర 185 రూపాయలు తగ్గి – 46 వేల 465 రూపాయలకు చేరింది.

….. అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న- అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ – K.A. దావూద్‌ జాగీర్‌ను – కడప పోలీసులు – అరెస్ట్‌ చేశారు. అతని నుంచి – అక్రమంగా తరలిస్తున్న – సుమారు 5.8 టన్నుల ఎర్రచందన దుంగలు – స్వాధీనం చేసుకున్నారు.

….. మహబూబ్‌నగర్‌జిల్లా అలంపూర్‌ సమీపంలోని – గొందిమళ్ల పుష్కరఘాట్‌లో – తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు – ఈ రోజు – పుష్కరస్నానం – ఆచరించారు. అనంతరం – అలంపూర్‌ లోని – శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామీ – జోగుళాంబ ఆలయాలను – వారు – దర్శించారు.

….. 70 వ స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా – స్వాంతంత్ర్య సంగ్రామం పై – కేంద్ర సమాచార ప్రసార శాఖ కు చెందిన – దృశ్య ప్రకటనల విభాగం – DAVP – నెక్లెస్ రోడ్డు లోని – పీపుల్స్ ప్లాజా వద్ద – ఫోటో ప్రదర్శన – ఏర్పాటు చేసింది. ఈ నెల 23వ తేదీ వరకు – ఈ ప్రదర్శనను సందర్శించవచ్చు. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన – డైరెక్టోరేట్ ఆఫ్ పబ్లికేషన్స్ పుస్తకాలపై – 10 శాతం రాయితీని – వినియోగించుకోవచ్చు.

….. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ – ఈ నెల 28 వ తేదీ – ఉదయం 11 గంటలకు – నెల నెలా ప్రసారమయ్యే – రేడియో కార్యక్రమం – మన్ కి బాత్ ద్వారా – దేశ ప్రజలనుద్దేసించి – ప్రసంగిస్తారు.

….. కృష్ణా పుష్కరాల సందర్భంగా – రేపు ఉదయం 6 గంటలకు – F.M. రెయిన్ బో లో – ఆధ్యాత్మిక వైభవ కృష్ణా తరంగిణి – అనే ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది,

….. దాదాపు నెల రోజుల క్రితం – చెన్నై నుండి పోర్ట్ బ్లేయిర్ బయలుదేరి – ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయిన – AN-32 విమానానికి సంబంధించిన – కొన్ని శకలాలు – బంగాళాఖాతంలో – చెన్నై కి 150 నాటికల్ మైళ్ళ దూరంలో – సముద్ర గర్భంలో 3 వేల 5 వందల మీటర్ల లోతున – కనిపించాయి.

….. జపాన్‌లో వరుసగా రెండో రోజు కూడా – భారీ భూకంపం సంభవించింది. ఈరోజు సంభవించిన భూకంపం తీవ్రత – రిక్టర్‌ స్కేలుపై – 6.0గా నమోదైందని – అధికారులు – వెల్లడించారు.

….. రెండు తెలుగు రాష్ట్రాల నుండి – హజ్ యాత్ర – రేపు ప్రారంభం కానుంది. ఐదు వేల మందికి పైగా యాత్రీకులు – రేపటినుంచి వారం రోజుల పాటు – హైదరాబాద్ నుండి – మక్కాకు – ప్రతి రోజు – రోజుకు రెండేసి విమానాల్లో – బయలుదేరి వెళ్లనున్నారు.

….. రియో ఒలంపిక్స్ లో మూడు స్వర్ణాలు సాధించిన – జమైకా క్రీడాకారుడు – ఉసేన్ బోల్ట్ – ఒలంపిక్స్ కు వీడ్కోలు – పలికారు.

….. భారత – స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు – ఇవాళ ముంబయిలో – మోకాలు శస్త్రచికిత్స – జరిగింది. సైనా నెహ్వాల్ – తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా – శస్త్రచికిత్స పూర్తయినట్లు – తెలిపారు.

….. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ – మూడో సెషన్‌ – ప్రారంభోత్సవం – ఈసారి – అసోం రాజధాని గువాహటిలో – అక్టోబర్ 1వ తేదీన – నిర్వహించనున్నారు. దేశంలో భవిష్యత్తులో ఫుట్‌బాల్‌ క్రీడకు మరింత ప్రాచుర్యం పెంచేందుకు – ఈశాన్య రాష్ట్రాలూ ఇందులో భాగం పంచుకోవాలనే ఉద్దేశంతో – గువాహటికి – ఈ సారి – ఆతిథ్య అవకాశం ఇచ్చారు.

ధన్యవాదములు ….. పోణంగి బాల భాస్కర్ …..

PRAMUKH SWAMI OF BAPS ATTAINED MAHA SAMADHI – WORLD LEADERS AND COUNTLESS DEVOTEES MOURNED THE DEATH OF SWAMI

By Ravi Ponangi

Atlanta:Pramukh Swamiji Pramukh Swami, spiritual head and President of the BAPS Swaminarayan Sanstha, inspirer of countless and a great servant of society, passed away on August 13, at 6 PM (India) at the pilgrimage place of Sarangpur in Gujarat state of India. He was 95 years old. Pramukh Swami Maharaj was the current guru and president of the BAPS Swaminarayan Sanstha worldwide. The world-famous Akshardham temples of India and abroad have been built under his directions by the BAPS Swaminarayan Sanstha. Pramukh Swamiji’s efforts in field of education, health and other social services are remarkable. Dignitaries and several world leaders have condoled the death of Pramukh Swami Maharaj.

Pramukh Swami in conversation with Atlanta kids

Swami in conversation with Atlanta kids

 

On completing his Sanskrit studies, he was appointed as the Kothari of the BAPS Swaminarayan Mandir in Sarangpur in 1946 at the age of 25. Then in 1950, at the age of 28, Shastriji Maharaj selected him as the President (Pramukh) of BAPS in his place. Since then, he had been fondly known as ‘Pramukh Swami’. Shastriji Maharaj passed away in 1951, declaring Yogiji Maharaj as his spiritual successor. Thereafter, Pramukh Swami served under the guidance and blessings of Yogiji Maharaj. In 1971, after the departure of guru Yogiji Maharaj, Pramukh Swami Maharaj succeeded him as the fifth spiritual guru of BAPS. Over the next 45 years, his unremitting satsang travels, selfless services to society, saintly virtues and profound devotion to God earned him the respect and reverence of countless worldwide. His untiring efforts in uplifting lives, liberating thousands from vices and addictions, providing relief and rehabilitation to innumerable people in times of calamity and catastrophe, and inspiring character and faith in hundreds of thousands of children and youths were some of his many outstanding services to society. He also created and consecrated over 1,100 Mandirs worldwide and grand cultural complexes like Swaminarayan Akshardham in New Delhi and Gandhinagar to portray the cultural and spiritual heritage of India. Renowned spiritual masters and heads of state have been deeply touched by his humility, saintliness and noble works.

Pramukh Swamiji in one of his Atlanta visit

Swamiji in one of his Atlanta visit

Dr. Swami, Pujya Swayamprakashdas Swami, a senior sadhu of the BAPS, made an official statement that His Holiness Pramukh Swami Maharaj has been revered by countless people throughout the world. To cater to the large influx of people, arrangements for his final darshan at Sarangpur have been made from 7:00m onwards, Sunday, 14 August 2016 to 11:00am Wednesday, 17 August 2016. During this period, darshan will continue for 24 hours. The cremation rites will be performed on Wednesday, 17 August 2016 at 3:00pm in the precincts of the BAPS Swaminarayan Mandir complex in Sarangpur. The final cremation rites will be broadcast live on www.live.baps.org at 3:00pm, Wednesday, 17 August 2016.

MAHANT SWAMI MAHARAJ SADHU KESHAVJIVANDAS SUCCEEDS PRAMUKH SWAMI AS GURU AND PRESIDENT OF BAPS:

Mahant Swami Maharaj Sadhu Keshavjivandas

Mahant Swami Maharaj Sadhu Keshavjivandas

BAPS has in a statement declared Mahant Swami Maharaj Sadhu Keshavjivandas as successor of Pramukh Swami. An official statement quoting Pujya Doctor Swami Sadhu Swayamprakashdas reads: Four years ago, on 20 July 2012, His Holiness Pramukh Swami Maharaj had declared in a letter that His Holiness Mahant Swami Maharaj Sadhu Keshavjivandas would succeed him as the guru of BAPS. Thus, His Holiness Mahant Swami Maharaj is now the president of BAPS Swaminarayan Sanstha, as the sixth spiritual head in the gunatit guru parampara tradition of Bhagwan Swaminarayan. Henceforth, he will steer BAPS and further the great teachings and works of Bhagwan Swaminarayan and His Holiness Pramukh Swami Maharaj.

Pujya Mahant Swami completed his B.Sc. (agriculture) in 1956 and took initiation as a sadhu at the hands of Brahma Swarup Yogiji Maharaj in 1957. He is one of the senior sadhus of BAPS Swaminarayan Sanstha, having served both Yogiji Maharaj and Pramukh Swami Maharaj.

Ravi R Ponangi with Pramukh Swamiji

Ravi R Ponangi with Pramukh Swamiji

LATEST NEWS FROM HYDERABAD – AUGUST 2

….. రాజ్యసభలో సుదీర్ఘ కాలంగా పెండింగు లో ఉన్న వస్తుసేవల పన్ను బిల్లు రేపు – చర్చకు రానున్న దృష్ట్యా – ఈ బిల్లు లో – అధికారికంగా చేసిన సవరణలను – కేంద్రప్రభుత్వం – ఈ రోజు – పార్లమెంటు సభ్యులకు – అందజేసింది. వీటి కింద ఒక శాతం అదనపు పన్ను ను రద్దు చేయడంతో పాటు – మొదటి ఐదేళ్లలో రాష్ట్రాలకు వచ్చే రాబడి లోటు పూరించేందుకు బిల్లులో స్పష్టమైన నిబంధన పొందుపరిచారు.

….. రాజ్యసభలో ప్రధాన రాజకీయ పక్షాలైన B.J.P. కాంగ్రెస్‌ పార్టీలు – ఆపార్టీ సభ్యులకు – విప్‌ జారీ చేశాయి. రేపు – రాజ్యసభ ముందకు – వస్తుసేవల పన్ను బిల్లు రానున్న నేపథ్యంలో – 3 రోజుల పాటు వరుసగా – సభకు హాజరుకావాలని – విప్‌ జారీ చేశాయి.

….. MBBS – BDS కోర్సుల్లో ప్రవేశానికి – గత నెల 9వ తేదీన నిర్వహించిన ” ఎమ్ సెట్ -2 ” పరీక్షను రద్దు చేసినట్టు – తెలంగాణా ప్రభుత్వం ఈ రోజు – అధికారికంగా ప్రకటించింది. ” ఎమ్ సెట్ -3 ” పరీక్షను – వచ్చేనెల 11వ తేదీన నిర్వహిస్తారు.

….. ప్రశ్నా పత్రాలు లీక్ అయిన నేపధ్యం లో – మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో – తిరిగి ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు – ముఖ్యమంత్రి చెప్పారు.

….. ఎంసెట్ -2 రాసిన విద్యార్ధులు తిరిగి దరఖాస్తు చేసుకోవలసిన అవఅవసరం లేకుండా – మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా – పాత హాల్ టికెట్ తోనే – ” ఎమ్ సెట్ -3 ” పరీక్షకు అనుమతించాలని – ముఖ్యమంత్రి – అధికారులను ఆదేశించారు.

….. ఎంసెట్ లీకేజి వ్యవహారం లో 34 మంది మధ్యవర్తులు వున్నట్లు – CID దర్యాప్తు లో తేలినట్లు – ముఖ్యమంత్రి కార్యాలయం – ఒక ప్రకటనలో పేర్కొంది.

….. కేంద్రం – ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా నిరాకరించడాన్ని నిరసిస్తూ – Y.S.R. కాంగ్రెస్ పార్టీ – ఈ రోజు నిర్వహించిన – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ కు మిశ్రమ స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల విద్యా, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు మూసి వున్నాయి. RTC బస్సులు తిరగడం లేదు.

….. ప్రత్యేక హోదా పై TDP నాయకుడు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ – ఈ రోజు గుంటూరు జిల్లా పొన్నూరు లో ఒక రోజు దీక్ష చేపట్టారు.

….. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటు – ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని – రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు – కేంద్రప్రభుత్వాన్ని – డిమాండ్ చేశారు.

….. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థికసాయంపై – విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని – కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ – ఈ రోజు – రాజ్యసభలో స్పష్టం చేశారు. ఈ విషయమై – తెలుగుదేశం పార్టీ సభ్యుడు T.G. వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు – కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ – 2015-16 ఆర్థిక సంవత్సరంలో – ఆంధ్రప్రదేశ్‌కు – ప్రత్యేక సాయం కింద – 500 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు.

….. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ – ఈరోజు – లోక్ సభలో ఒక ప్రకటన చేస్తూ – ఆంధ్రప్రదేశ్ కు తప్పకుండా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో – ప్రత్యేక హోదా కోరుతూ – లోక్‌సభలో – గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ సభ్యులు – ఈ రోజు – తమ ఆందోళన విరమించారు.

….. తెలంగాణ రాష్ట్ర R.T.C. ని లాభాల బాట పట్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు – ఆ సంస్థ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ తెలిపారు. R.T.C. లో – ఈ ఏడాది – 5వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు – ఆయన – తెలిపారు. కొత్తగా 1575 బస్సులు – 200 మినీ బస్సులు – కొనుగోలు చేయనున్నట్లు – ఆయన – వెల్లడించారు. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులను తగ్గించే యోచన లేదని – ఆయన – స్పష్టం చేశారు.

….. ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా పై – TDP, YSR కాంగ్రెస్ పార్టీలు – ఈ ఉదయం – పార్లమెంటు ప్రాంగణం లో – గాంధీ విగ్రహం వద్ద – ధర్నా నిర్వహించారు. అనంతరం – పార్లమెంటు ఉభయ సభల్లో – ప్రత్యేక హోదా ను ప్రస్తావించి – వారు తమ నిరసన తెలియచేసారు. TDP, YSR కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్యే – లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ – సభలో – ఇతర కార్యకలాపాలను చేపట్టారు.

….. తెలంగాణలో – జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచాలని – ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు – నిర్ణయించారు.

….. భారతీయ జనతా పార్టీ – పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు జరగనుంది. గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రిపై – ఈ సమావేశంలో – నిర్ణయం తీసుకోనున్నారు.

….. ఆంధ్రప్రదేశ్ లో – కృష్ణా పుష్కరాలకు సంబంధించి పనులు – తుది దశకు చేరుకున్నాయని – సంబంధిత అధికారులు – ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి – వివరించారు.

….. తెలంగాణా వ్యాప్తంగా ఉన్న 4,500 ఈ-సేవా, మీ-సేవా కేంద్రాల ద్వారా – ఈ రోజు నుంచి – కొత్తగా 59 సేవలు – ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చాయి.

….. రాజేంద్ర నగర్ పారిశుద్ధ్య కార్మికుడు T వెంకటయ్య – ఉత్తమ కార్మికునిగా – స్వచ్చ సర్వేక్షణ్ పురస్కారానికి – ఎంపికయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన – స్వచ్చ భారత్ పురస్కారాలను – ప్రధానమంత్రి – ఈనెల 6 వ తేదీన – ప్రదానం చేస్తారు.

….. బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్‌ సూచీ – ఈ రోజు 21 పాయింట్లు నష్టపోయి – 27 వేల 981 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ సూచీ – నిఫ్టీ – 14 పాయింట్ల నష్టంతో – 8 వేలా 622 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ – ఈ రోజు – 66 రూపాయల 74 పైసల వద్ద కొనసాగుతోంది.

….. పది గ్రాముల బంగారం ధర – ఈ రోజు – 50 రూపాయలు పెరిగి – 31 వేల 30 రూపాయలకు చేరింది. అయితే కిలోగ్రాము వెండి ధర – ఈ రోజు – 50 రూపాయలు తగ్గి – 47 వేల 350 రూపాయలుగా ఉంది.

….. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఇండియన్‌ బ్యాంకు – జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో – 42.77శాతం వృద్ధితో – 307 కోట్ల 36 లక్షల రూపాయల మేర – నికర లాభం ఆర్జించింది.

….. గంగానది వెంబడి 400 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టే – ఘాట్ లు, స్మశాన వాటికలు నిర్మాణానికి సంబంధించిన – పలు ప్రాజెక్టు లకు – ఆమోదం లభించింది.

….. హైదరాబాదు లోని మైత్రీ వనం ప్రాంతంలో – అనుమతి లేకుండా పోస్టర్లను అంటించినందుకు – GHMC అధికారులు – 10 వేల రూపాయల జరిమానా విధించారు.

….. హైదరాబాద్ – కూకట్ పల్లి వద్ద వసంతనగర్ లో నిర్మాణంలో ఉన్న కమాన్ కూలి పడిపోవడంతో – ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

….. సున్నితమైన కశ్మీర్‌ అంశాన్ని – ఐక్యరాజ్య సమితి పరిశీలిస్తోందని – ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌కీ మూన్‌ కార్యాలయం తెలిపింది. భారత్‌ పాక్‌ దేశాలు – ఈ సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని – ఆయన – సూచించారు. ప్రతి అంశంపై – ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని – ఆయన – అన్నారు.

….. డోపింగ్‌ కేసు నుంచి బయటపడ్డ రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌ – ఈ రోజు – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి – క్లిష్ట పరిస్థితుల్గో – తనకు సహాయపడ్డందుకు – కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ – ఎలాంటి ఒత్తిడి లేకుండా – పోటీల్లో పాల్గొనాలనీ – దేశానికి పతకాన్ని గెలుచుకు రావాలనీ – నర్సింగ్ యాదవ్ ను – కోరారు.

….. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా ప్రొఫెసర్ షమీమ్ ఫాతిమా – ఈ రోజు -బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ 99 ఏళ్ల చరిత్రలో – ప్రిన్సిపాల్ గా బాధ్యతలు తీసుకున్న తొలి మహిళ ఈమే కావడం గమనార్హం.

….. నగరంలో పాత భవనాలు – వరుసగా కూలిపోతున్న ఘటనలపై – G.H.M.C. దృష్టి సారించింది. ఉప్పల్‌ మున్సిపల్‌ సర్కిల్‌ పరిధిలోని పాత రామాంతపూర్‌, పాత ఉప్పల్‌లోని 12 పాత భవనాలను అధికారులు గుర్తించారు. వీటిలో నాలుగు ఇళ్లను – ఈ రోజు – J.C.B. సాయంతో – కూల్చివేశారు.

….. ఎఫ్ ఎం రెయిన్ బో – రేపు ఉదయం 9 గంటలకు నిర్వహించే ” నగరం గుండె చప్పుడు ” ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో – హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా పాల్గొని – విద్య,ఆరోగ్యం, భూ సమస్యలపై – శ్రోతలు అడిగే ప్రశ్నలకు – సమాధానాలు చెబుతారు. ఫోన్ నెంబర్లు : 040-23 23 48 21 మరో నెంబరు 040-23 23 48 22 ఇంకో నెంబరు 040- 23 23 20 80 .

….. ఆగష్టు, సెప్టెంబర్ మాసాల్లో కూడా మంచి వర్షాలు కురుస్తాయని – భారత వాతావరణ శాఖ – తెలిపింది. గత నెలలో దేశoలో 7 శాతం అధిక వర్షపాతం నమోదయింది.

….. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ – నైరుతీ ఋతుపవనాలు చురుగ్గా ఉండటంతో – రానున్న మూడు రోజుల్లో – ఇరుప్రాంతాల్లోనూ – భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ధన్యవాదములు ….. పోణంగి బాల భాస్కర్

News Reader (Telugu), All India Radio, Hyderabad

News Reader (Telugu), All India Radio, Hyderabad

DR. INDRAN KRISHNAN, SUDHIR AGARWAL AMONG GAT 25 MOST INFLUENTIAL ASIAN AMERICANS IN GEORGIA

By Ravi R ponangi

Dr. Indran Krishnan receiving the award (2)Atlanta, GA: Dr. Indran Krishnan and Sudhir Agarwal were two Indian awardees among 2016, “25 Most Influential Asian Americans in Georgia.” Georgia Asian Times honored 25 Most Influential Asian Americans in Georgia with awards on July 12 at a banquet at Sonesta Gwinnett Place. Every year in conjunction with Asian Pacific American Heritage Month celebration, Georgia Asian Times documents changing of power and the continual shifting of influence of Asian Americans in the Asian American communities.

Consul General of India in Atlanta, Nagesh Singh in coversation with dignitaries

Consul General of India in Atlanta, Nagesh Singh in coversation with dignitaries

Sudhir Agarwal receiving the award (2)Georgia Asian Times hosted its annual 25 Most Influential Asian Americans in Georgia Awards dinner. Over 200 guests including Honorable Takashi Shinozuka, Consul General of Japan, Honorable Nagesh Singh, Consul General of India, Honorable Steven Tai, Director General of Taipei Economic and Cultural Office, Georgia Representative Pedro Marin (D-96), and Hon. Charlotte Nash, Chair, Gwinnett Board of Commissioners were present at the awards banquet.

Each of the honorees received a specially hand crafted crystal award for their contributions. Among the awardees from Indian origin, Dr. Indran Krishnan is a Clinical Professor of Medicine at the Emory University School of Medicine and has his private practice in Lawrenceville, GA. He is the past president of GAPI- Georgia Association of Physicians of Indian heritage. He is a past president and currently in the board of directors of Georgia Gastroenterological and Endoscopic Society. He has served and has been serving on numerous committees of American College of Physicians, the American College of Gastroenterology and the Medical Association of Georgia. Dr. Indran Krishnan has a passion for educating the public on colorectal cancers. Governor Nathan Deal signed proclamations declaring March month as the colorectal cancer awareness month in Georgia for the last 3 years – the last one being March 2016 – at Dr. Indran Krishnan’s request. He helps the Atlanta VA Hospital and its deserved veterans by performing cancer screening colonoscopies on Saturday mornings.

Dr. Indran Krishnan is in the board of directors of Meals by Grace, a nonprofit organization by Grace Chapel church in Cumming, Forsyth County which provides food for poor hungry children and their families identified by school counselors and dept. of community health of Georgia. In addition, he is in the advisory board of Third eye dancers, a Georgia based not for profit organization which communicates social issues affecting children, through dance and prompting action while raising funds for the same through cultural events. He is in the leadership council of American India Foundation, a NPO helping rural communities with educational & job opportunities.

The second awardee, Sudhir Agarwal received the award in the presence of his family, friends, IPN team and dedicated his award to Dr. Narsi, his mentor and the founder of Indian Professionals Network (IPN). Sudhir Agarwal is one of the three leaders of Indian Professionals Network (IPN) that meets on a monthly basis. He represents the Indian community on the Board of Asian/Pacific-American Council of Georgia. He is a key leader of Rajasthani Association of Georgia (RAJA) that organizes events in Rajasthani language for people from that NW state in India, Rajasthan. He also played a crucial role in organizing the International Day of Yoga in Atlanta. More importantly, he is a team player that works tirelessly and readily contributes to the benefit of the community. His enthusiasm, smile and positive spirit is commendable.

Sudhir Agarwal completed his bachelors in Computer Engineering from Indian Institute of Technology (IIT), Varanasi, India and MBA in Finance and Strategy from Indian Institute of Management (IIM), Lucknow, India. He is currently working as Principal Business Consultant with Hewlett Packard Enterprise and providing strategy solutions to Fortune 100 companies like Walmart, FedEx, GM, Disney, CVS Caremark. He also serves on various advisory board of startup companies in US and India.

Group photo of honories

Georgia Asian Times introduced two more awards “Asian American Spirit Awards” this year recognizing institutional contribution to the Asian American community. American Korean Friendship Society and National Association of Chinese Americans (NACA) were the recipients of the awards. Mr. Sunny Park, President of AKFS and Mr. Greg Hubler, President of NACA, along with Ms. Lani Wong accepted the awards on behalf of respective organizations. “Asian American Spirit Award” bestowed upon two organizations who demonstrated extraordinary dedication to the principle that strengthen Americas communities.

Li Wong, publisher of Georgia Asian Times with Ravi Ponangi, member of selection committee from ethnic media

Li Wong, publisher of Georgia Asian Times with Ravi Ponangi, member of selection committee from ethnic media

In his opening remarks, Li Wong, Publisher of Georgia Asian Times said we are here to celebrate the achievements of hard working 25 honorees’ who tirelessly worked on daily basis making a difference in the community. Our selection committee has received 200 on line nominations. A selection committee comprising of civic leaders, ethnic media, and Board of Editors from Georgia Asian Times narrowed the selection to the final 25 honorees. Selection criteria are based on individual’s contribution to community or their professional impact on the community. They have chosen a wide variety of individuals ranging from a school teacher, social activist, educator, businessman and a restaurant cook.

Remembering Dr. Narsi LS Narasimhan, Li Wong said past May, Asian American community lost one of their biggest stars, dearest and closest friend Dr. Narsi LS Narasimhan. Dr. Narsi is someone whom I admire for his leadership, generosity, wisdom, sense of humor and intelligence. He has done so much to Indian community in Georgia and Asian community as a whole. Li Wong asked everybody in the gathering to stand up and observe ten seconds of silence in honor of Dr. Narsi. Kindly click the link below to know more about Dr. Narsi LS Narasimhan.

AN EXEMPLARY INSPIRATIONAL LEADER DR. L.S. ‘NARSI’ NARASIMHAN

Dr. Daniel Kaufman, CEO & President of Gwinnett Chamber of Commerce, delivered the keynote address for the evening. He detailed the Gwinnett Chamber’s new 5-year Strategic Plan and growth initiatives. He urged the Asian American community to avail opportunities available in Gwinnett county.

Mr. Vince Bailey and Ms. Kimberley Liemkeo were two emcees of the evening.

Every award recipient delivered an acceptance speech detailing their determination, hard work, and their early struggle as an immigrant background.

Consulate, community organizations join hands to celebrate International Day of Yoga on June 21

BY RAVI R PONANGI

 Atlanta, GA: Community organizations, yoga studios and yoga enthusiasts have joined the Consulate General of India in Atlanta to celebrate the first International Day of Yoga on Sunday, June 21 from 8:30 am to 12:30 pm at Heritage Sandy Springs Park,6110 Blue Stone Road NE,Atlanta, GA 30328.

Briefing the media, R. Srinivasan, Consul at the Consulate General of India in Atlanta said that the International day of yoga celebration would bring together a large number of elected officials and institutions to perform yoga and actively participate in free yoga sessions with demonstration of yoga postures by yoga teachers. The event at Heritage Sandy SpringsPark is free and open to the public. He appealed to interested participants to register online for free at the event website (http://idyatlanta.org) for participation.

Children from Chinmaya Mission, Atlanta practicing yoga.

Programs are well planned by various committees constituted for the purpose. The very first International day of yoga events promise to appeal to all. Preparatory meetings and brain storming sessions were held for the last eight weeks at the consulate and other places. Ajay Houde of Seva international led the community to get together all participating organizations under the aegis of theAtlantaconsulate. All participating organizations, Art of living, Isha yoga, Seva international, HSS, VHPA, Hindu temple of Atlanta, Vedic temple, Patanjali yoga,  IACA, IPN, IAF, TAMA, Gandhi foundation of USA, Vydya, BAPS etc., are making arrangements for the grand event. All participating organizations met last Saturday, June 6 at consulate to take stock of the preparations and performed dry run at the event venueHeritageSandy SpringsParkon Sunday, June 7. All participating organizations will be meeting again at the consulate on Saturday evening, June 20 and the dry run in the morning.

The Indian Consulate in Atlanta has planned the following activities for the celebration: Common Yoga Protocol/demonstration of common asanas; AUM Chanting; Guided meditation; Benefits of yoga for certain medical conditions; Surya Namaskar with Music; Yoga for seniors; Techniques of Praanaayaama; Importance of Yoga.

 The UN General Assembly had last year overwhelmingly adopted a draft resolution, declaring June 21 as International Yoga Day. A record 177 countries had co-sponsored the resolution. The idea for declaring an International Day of Yoga at the United Nations was formally proposed by Prime Minister Modi in his maiden address to the 69th General Assembly session in September last year. He had indicated that 21 June, one of the two solstices, which is the longest day in the Northern Hemisphere, has special significance in many parts of the world, and could be considered, for adoption as the International Day of Yoga by the United Nations each year.

Yoga has always intrigued the West, but now high-profile fitness freaks have their own gurus and patronize yoga centers that have sprung up everywhere. Yoga is being sold as a mantra that can alleviate suffering and achieve “balance” to combat stress.

In India, the country of its origin, it is being looked at with renewed interest and is emerging as a dynamic new-age exercise. Practiced for over 5,000 years, yoga is a peaceful approach to mind body interaction. It is practiced to help integrate physical health with mental balance with an understanding of the world. Yoga is the new buzzword the world over. People from all walks of life; men and woman of all ages are showing interest in the practice of yoga. According to a recent survey, 20 million people practice yoga inAmericaalone. More than 200 fitness centers have introduced yoga in and aroundAtlanta; besides other yoga learning centers at various community centers, temples and private yoga instructors. Yoga programs involve simple postures, meditation and powerful ways of transforming one’s energies to empower optimum performance in all areas of life. The practices are a proven tool for preventive and curative health, and have helped relieve many people from chronic diseases like asthma, hypertension, diabetes and arthritis. It is never too late to get started.

Swami Adhyatmanandaji advises NATA delegates

Atlanta, GA: While inaugurating business seminars at the 2nd NATA (North American Telugu Association) convention that was held inAtlanta from July 4-6, Swami Adhyatmanandaji said you cannot do good business until and unless you shun your ego. Swamiji exhorted the business community to “Be good, Be courteous, Be humble, Be noble. My master Swami Sivananda ji used to say, ‘Adjust, Adopt and Accommodate. Be open hearted. Be generous.’ When you are generous, humble things will blow towards you.”

He advised the business community to keep this attitude. “It gives new life, new light, new power, new wisdom, vigor, vigilance. Nothing will lack in you. Your attitude will make your aptitude,” he said. Political parties, leaders and people inIndiashould have correct understanding, mutual love, mutual affection and mutual reverence.

Earlier, Swami Adhyatmanandaji from Sivananda Ashram,Ahmadabad,Indiaand priests from HindutempleofAtlanta, Riverdale welcomed Georgia Governor Nathan Deal . He invoked prayers to shower God’s choicest blessing upon the Governor and his wife Sandra. Priests garlanded the Governor and upon the request of the priests the Governor garlanded the first lady. The audience responded with thunderous applause.

The inaugural ceremony of 2nd NATA (North American Telugu Association) convention began with an invocation while NATA national and convention leadership gathered on main stage. Georgia Governor Nathan Deal declared open the convention. In his address, Georgia State Governor Nathan Deal said “I am grateful for the contributions of the Indian community and the vibrant culture they add to our state. I am proud of NATA’s continued commitment to excellence and applaud your dedication and hard work”.

Swami Adhyatmananda Visits Atlanta, Addresses Community at Various Platforms

Atlanta,GA: Swami Adhyatmananda’s stay in Atlanta from June 25 to July 6 was a hectic one that included many programs in and around the city, averaging 3-4 programs every day.

People from diverse cultures and different back grounds had the opportunity to hear and interact with Swamiji on a one-on-one basis.  Swamiji addressed social workers, community leaders, businessmen, professionals, students and spiritual seekers.

Key note address to Rotarians:

Swamiji arrived inAtlantaon the evening of June 25 and immediately drove to give a key note address at the installation ceremony of new office bearers of Rotary club of Emory Druid Hills (RCEDH) which was held at the Palace Restaurant. His words of wisdom on building peace across nations, meeting basic human needs, leadership , attendance and service above self was outstanding. It left the Rotarians enriched from his talk. Alicia Michaels, District 6900 Governor, Rtn Barry Smith, Past district Governor and Rtn. Ben Hunter, Assistant District Governor were present among many community leaders.

IPN: Secrets of success in business and professional life:

Swamiji with the organizers of IPN.

On June 26, Swamiji addressed a group of businessmen and professionals in Indian Professionals Network (IPN) meeting at Ashiana banquette hall in Norcross. The attendance was impressive despite the fact of another important event was held in the city where Consul General of India in Atlanta hosted a reception in honor of India’s Health Minister Dr Harsh Vardan. Swamiji spoke about the secret of success in professional and business life.Swamiji’s inspirational words will leave long lasting effects on the audience. In His words, “No profession is possible unless and until you know the root and root in two ends. If the root is not strong, the end cannot be reached. Have a strong foundation. If you want to propitiate in your business, never lose a chance to do business. Working hard is a must.  As Swami Vivekananda said struggle, struggle, struggle. Struggle is sine qua none of life. Success is possible with seriousness and sincerity. Be true to yourself. Identify yourself with business, profession. Don’t keep yourself separate. Thinking and planning is essential. In case, if you flourish in the profession you should be kind hearted and soft hearted and have sweet tongue. Don’t be harsh. Smile, quality and hard work are the secret of successful business. Plan and execute with love and affection. Choose whatever you want, small or big. Business is not some one’s fore father’s property. It is your property. What is needed is courage, seriousness, effort, hard work and loyalty.  That will come only when you love your profession. Hard work with all sincerity, loyalty seriousness and love for the work magnify your profession. Never take the profession easy. Exhaust, alert, strive and struggle. Sowing the seed is not enough. You have to nurture it patiently and be vigilant. Don’t lose charm. Anything you want to do, physical fitness is a must. Don’t agitate, Don’t disturb yourself. Don’t keep your ego up. Be kind, humble, noble and simple. Whatever you are supposed to do, you do that at that time only. Keep in mind ‘DIN’, do it now and ‘KIV’, keep it in view.”

To a question on spiritualization of professional life, Swamiji said anything you do think of god. Any thing you do eating, drinking or walking, you do whatever you are doing. At the same time keep your mind in Him only, 100% awareness of His existence. Your profession turns into spiritual.

Earlier, Dr. Narsi Narasimhan welcomed the audience. He said IPN Atlanta was founded in 1993. After holding monthly meetings for more than 12 years, it was put on hold since there are other excellent professional networking opportunities offered inAtlantaby GIACC, NetIP-Atlanta and TiE-Atlanta. To fill a void in the community, we are back.

IPN does not have membership dues and everyone is welcome. Each monthly meeting is organized by a different volunteer leader.

Shiv Aggarwal and Dr. Ravi Sarma introduced Swamiji. Sarma said that lifelong gift that Swamiji has given to all of us is his unconditional love and affection. That’s what I go away every time I see Swamiji. If you ask me what he told on scriptures that day, I may not be able to remember. But I think of Swamiji, I think of his smile, genuine love and affection.

Swamiji’s talk on Sri Vishnu Sahasranama at Hindu temple of Atlanta, Riverdale:

Swamiji being received by Narender Reddy, President of Hindu temple of Atlanta, Riverdale.

As always, Swamiji was received at HindutempleofAtlanta, Riverdale with all temple honors, purna Kumbham while musical instruments are being played. After having the darshan of temple deities, Swamiji addressed the gathering on Sri Vishnu Sahasranama. Swamiji has taken the starting word ‘Viswam’ from Sri Vishnu Sahasranama and explained.  Sri Vishnu Sahasranama starts with one word viswam. Vishwam is the cosmic form of the lord. He is within and without. He is the supreme exist. Swamiji’s detailed explanation of various aspects of viswam with anecdotes impressed many.

Swamiji visits Guajarati Samaj:

Swamiji addressed members of Gujarati Samaj. The attendance was impressive. Swamiji felicitated three senior couples who are above 80 year old with garlands. Swamiji exhorted members to teach their children their culture and language at home. He told audience that they are Indians first and then Gujarati. Swamiji commended Gujarati Samaj for the good work they have been doing and encouraged them to work united to carry forward the Samaj projects. He asked members not to keep their ego up and respect each other.